2023లో ఆపిల్ నుంచి మార్కెట్లోకి రానున్న 15ఇంచెస్ మ్యాక్‌బుక్ ఎయిర్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,సెప్టెంబర్ 27,2022ఇటీవల ఆపిల్ తన ఐఫోన్ 14 ఈవెంట్‌ను ముగించింది ,రాబోయే ఉత్పత్తి శ్రేణి గురించి పుకార్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో వెలువడుతున్నాయి. కంపెనీ తన ఐఫోన్ మ్యాక్స్ ప్రో వెర్షన్‌ను వచ్చే ఏడాది కొత్త…