Vaccination | మూడో డోస్ మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,డిసెంబర్ 29,2021: దేశంలో 15-18 మధ్య వయసు గల వారికి, వ్యాధి సోకే అవకాశం ఉన్నవారికి, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి ముందు జాగ్రత్తగా మూడవ డోస్ వేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…