ఢీల్లీ లోని ‘కరియప్ప పరేడ్ గ్రౌండ్’లో ఈనెల 15న ‘ఆర్మీ డే పరేడ్’ను నిర్వహించనున్నారు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్, జనవరి2,2021: ఢీల్లీలోని ‘కరియప్ప పరేడ్ గ్రౌండ్’లో ఈనెల 15న ‘ఆర్మీ డే పరేడ్’ను నిర్వహించనున్నారు. దీంతోపాటు, గణతంత్ర దినోత్సవ కవాతు, బీటింగ్ రిట్రీట్ వివరాలపై ఈనెల 23న మీడియా సమావేశం ఉంటుంది. మీడియా…