జులై1నుంచి గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు కొత్త నిబంధనలు
365తెలుగు డాట్ కామ్, ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ , 12 జూన్ 2021:గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు కొన్ని తప్పనిసరి నియమావళిని రోడ్డు రవాణా ,హైవేల మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌టిహెచ్) జారీ చేసింది. ఈ నియమ నిబంధనలు జులై1 నుంచి…