వీడియో వైరల్ : రెస్టారెంట్‌లో ముగ్గురు మహిళలు హల్చల్..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,న్యూయార్క్,జూలై10, 2022: ముగ్గురు మహిళలు అమెరికాలోని ఓ రెస్టారెంట్ ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో రెస్టారెంట్‌లోని కంప్యూటర్లు,క్యాష్ రిజిస్టర్,ఇతర వస్తువులను సైతం ధ్వంసం చేశారు. ఈ సంవర్భంగా రెస్టారెంట్ ఉద్యోగిపై కూడా దాడి చేయడంతో…