Tag: 33WCharging

నథింగ్ ఫోన్ (3a) లైట్ బ్లూ వేరియంట్ భారత్‌లో విడుదల – ధర కేవలం ₹19,999 మాత్రమే..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గురుగ్రామ్, 29నవంబర్ ,2025: లండన్‌కు చెందిన ప్రముఖ టెక్ బ్రాండ్ నథింగ్ (Nothing), భారత మార్కెట్‌లో తన సరికొత్త ‘ఫోన్ (3a) లైట్’ను అధికారికంగా