6వేల మంది ఫ్రంట్‌లైన్ కార్మికుల కోసం కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన అపర్ణ గ్రూప్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,03 మే 2021 ః బిల్డింగ్ మెటీరియల్స్ తయారీ,రియల్ ఎస్టేట్ పై దృష్టి సారించిన అపర్ణ గ్రూప్ నేడు తమ ఉద్యోగులు, తమ ఫ్రంట్ లైన్ కార్మికుల కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆరంభించినట్లు వెల్లడించింది. తమ బ్రాండ్లు…