రైతుల అభివృద్ధే ధ్యేయం:కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్..
365తెలుగు డాట్ కామ్,ఆన్‌లైన్ న్యూస్,ఢిల్లీ, జూలై 12,2021:చిన్న,మధ్యతరహా రైతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. చారిత్రాత్మకమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ. 1.35లక్షల కోట్లను 11కోట్లమంది…