Tag: #500 currency note original

రూ.500 కరెన్సీ నోటు ఒరిజినలా ..? కాదా..? అని ఎలా గుర్తించాలి..?

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 21,2022: ఒరిజినల్ రూ.500 కరెన్సీ నోటును గుర్తించాలంటే ఇటీవల చాలా కష్టం అవుతోంది. అసలు నకిలీకి ,ఒరిజినల్ కి ఏమాత్రం తేడా ఉడడంలేదు.