ఇక్రిశాట్ 50 వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించిన ప్రధాని మోడీ…
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,ఫిబ్రవరి 6,2022:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈరోజు హైదరాబాద్ పఠాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ( ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చి ఇన్ స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఆరిడ్‌ట్రాపిక్స్ - ఇక్రిశాట్) 50 వ వార్షికోత్సవ…