భారత్ లో3.5 కోట్లకు పైగా పరీక్షల నిర్వహణ… ఆ సంఖ్యా 25,574 మందికి చేరిక
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,23 ఆగష్టు 2020 : 2020 జనవరిలో పూణే లో ఉన్న ప్రయోగశాలలో కేవలం ఒకే ఒక కోవిడ్ పరీక్షతో ప్రారంభమైన ప్రస్థానం, నేడు భారతదేశంలో సంచిత పరీక్షల సంఖ్య 3.5 కోట్లను దాటింది.…