ఎంబీఏ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం,సెప్టెంబర్ 3,2022: ఖమ్మం లోని స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌బీఐటీ)లో 16 మంది ఎంబీఏ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఎంపిక చేసిన గ్యాడ్జెట్ కంపెనీలో ఉద్యోగాలు సాధించినట్లు ఆ సంస్థ…