Tag: 879 corona cases

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 879కరోనా కేసులు నమోదు

హైదరాబాద్; తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య మొత్తం 220 కు చేరింది. జీ హెచ్ ఎంసీ పరిధిలో…