దేశ భవిష్యత్ ఆరోగ్య ప్రొఫైల్‌ను భద్రపరిచేందుకు విధాన ప్రక్రియ అవసరం
365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఢిల్లీ ,నవంబర్,26 2020: డిమాండ్,సరఫరా పరంగా దేశపు పారిశ్రామిక,ఆర్థిక శక్తి గణనీయంగా వృద్ధి చెందడమనేది, అద్భుతమైన ఫలితాల ఆధారిత,సమర్థవంతమైన రూపకల్పన, సామాజిక రంగ విధానాల అమలు,వ్యూహరచనపై రాజకీయ వ్యవస్ధలు దృష్టిపెడితేనే సాధ్యమవుతుంది.…