Tag: AadhaarDocumentProof

ఆధార్‌లో పుట్టిన తేదీ సరిచేయడం: సర్టిఫికేట్ లేకపోతే ఎలా..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, మే 8 ,2025: ఆధార్‌లో పుట్టిన తేదీ (డేట్ ఆఫ్ బర్త్ లేదా DoB) తప్పుగా నమోదు అయితే, దాన్ని సరిచేయడం చాలా ముఖ్యం.