క్రీడాపోటీల్లో ప్రతిభను కనబరిచిన టీటీడీ మహిళా ఉద్యోగులు…
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్రవరి 15,2022:టిటిడి ఉద్యోగుల క్రీడలు మంగళవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో హోరాహోరీగా జరిగాయి. ఇందులో పలువురు ప్రత్యేక ప్రతిభావంతులైన ఉద్యోగులు ప్రతిభ కనబరిచారు.