Tag: ADIVO ALLADIVO

శ్రీ‌వారి భక్తాగ్రగణ్యుల‌ జీవిత చ‌రిత్ర‌ల‌ను భ‌క్త‌లోకానికి అందించాలి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మార్చి 26,2022: శ్రీ‌వారి భక్తాగ్రగణ్యులైన శ్రీ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, నాథ‌ముని ఆచార్యులు, అనంతాచార్యులు, ప‌ల్ల‌వ రాణి సామ‌వై త‌దిత‌రుల జీవిత చ‌రిత్ర‌ల‌ను భ‌క్త‌లోకానికి అందించేందుకు శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో…