Tag: AIIntegration

CHATGPT 5: మరింత శక్తివంతమైన GPT-5 ను విడుదల చేసిన OpenAI

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్ట్ 11,2025: OpenAI తన కొత్త AI మోడల్ GPT-5 ను విడుదల చేసింది. ఇది అన్ని పాత మోడళ్ల కంటే చాలా బెటర్ గా పని చేస్తుంది.