టెస్లా,ఎయిర్‌బిఎన్‌బి డైరెక్టర్ల బోర్డులో జో గెబ్బియాకు చోటు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, శాన్ ఫ్రాన్సిస్కో,సెప్టెంబర్ 29,2022: ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో నడిచే టెస్లా బిలియనీర్ ,ఎయిర్‌బిఎన్‌బి సహ వ్యవస్థాపకుడు జో గెబ్బియాను డైరెక్టర్ల బోర్డులో నియమించింది.