Business
international news
National
tech news
Technology
Top Stories
tour news
travel news
Trending
World
విండోస్ క్రాష్ ఎఫెక్ట్ : మరో 11 విమానాలు రద్దు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 20,2024 : మైక్రోసాఫ్ట్ విండోస్ లోపం పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో ఈరోజు కూడా విమానాల రద్దు కొనసాగుతోంది.
