ఎయిర్‌టెల్ త్వరలో 5Gని లాంచ్ చేయనుంది
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 8,2022: టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ ఒక నెలలోపు 5G సేవలను ప్రారంభించి డిసెంబర్ నాటికి కీలకమైన మెట్రోలను కవర్ చేస్తుందని కంపెనీ ఉన్నతాధికారి బుధవారం తెలిపారు. 2023 చివరి నాటికి దేశంలోని…