కార్డియామొబైల్ 6ఎల్‌తో మెరుగైన కార్డియాక్ కేర్ అందిస్తున్న ఎలైవ్‌కోర్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 25,2021:దేశంలో కార్డియాక్ కేర్‌ను సమూలంగా మార్చడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ,కంపాక్ట్ ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ ఆధారిత ఎలకో్ట్రకార్డియోగ్రామ్ (ఈసీజీ) టెక్నాలజీలో అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన ఎలైవ్‌కోర్, విజయవంతంగా హైదరాబాద్‌లో నేడు కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ)…