Balkampet Renuka Yellama Temple | చాక్లెట్స్ తో ఘనంగా బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి అలంకారం
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 13, 2022: ఈరోజు బల్కంపేట్ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని వినూత్నంగా అలంకరించారు. వేసవి సెలవలు ముగిసి ఈరోజు స్కూల్స్ ఓపెనింగ్ కావడంతో అమ్మవారిని చాక్లెట్స్ తో ఘనంగా అలంకరించారు. ఈ ఫోటోలు.. మీకోసం..