Tag: AmrabadTigerReserve

వర్చుసా ఫౌండేషన్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల కోసం సోలార్ బోర్లు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 19, 2025: వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించేందుకు వర్చుసా ఫౌండేషన్ ముందుకొచ్చింది.