Tag: Anandayya

యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఆనందయ్యకు ఘనంగా సన్మానం…

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 8,2021:కరోనా మహమ్మారి వల్ల ప్రపంచదేశాలు అతలాకుతలం అవుతున్న సమయంలో ప్రజలకు అండగా నేను ఉన్నానుఅంటూ ఆపద్భాందుడిలా ముందుకు వచ్చి, కరోనా నివారణ మందు తయారు చేసి ఉచితంగా లక్షల మందికి మందు పంపిణీ…