వినాయకుడి సేవలో కేంద్ర ఆర్థిక మంత్రి
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి, అక్టోబర్19,2022:చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని కేంద్ర ఆర్థిక మంత్రి దర్శించుకున్నారు. స్వయంభు శ్రీవర సిద్ధి వినాయక స్వా మి వారి దర్శనార్థం కాణిపాకం విచ్చేసినకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా…