అలిపిరి దాకా గరుడ వారధి బోర్డ్ సమావేశంలో చర్చిస్తాం!టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల 18 జూన్ 2021: తిరుపతిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించాల్సి ఉందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం జరిగే బోర్డ్ మీటింగ్ లో…