Tag: Appalayagunta

అప్పలాయగుంటలో..ఘనంగా పుష్పయాగం…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, జులై 16, 2022: అప్పలాయ గుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

వార్షిక బ్రహ్మోత్సవాలు | హనుమంత వాహనంపై శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుపతి, జూన్ 16,2022: అప్పలాయ గుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగు తున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధ‌వారం హ‌నుమంత వాహ‌నంపై కోదండ‌రాముని అలంకారంలో స్వామివారు ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు,…

చక్రస్నానంతో ముగిసిన ‌స్వామివారి బ్రహ్మోత్సవాలు..

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, జూన్ 27,2021: అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం చక్రస్నానంతో ముగిశాయి. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వ‌హించారు. ఉద‌యం 8.30 నుంచి…