Tag: Apple Intelligence

గూగుల్, మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ అమర్ సుబ్రహ్మణ్యం.. ఇకపై యాపిల్ ఏఐ విభాగం సారథి..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 2,2025: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple), తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యూహాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలకమైన నియామకం