Tag: approaching

ఏపీలో మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు

365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్,న్యూస్,అమరావతి,ఆగస్టు 17, 2020: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,780 కరోనా కేసులు నమోదయ్యాయి. 82 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,96,609 కి…