Tag: “April 28 ēṁ jarigindi?”movie

మార్చిలో విడుదల కానున్న”ఏప్రిల్ 28 ఏం జరిగింది?”

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్ ,ఫిబ్రవరి1,హైదరాబాద్ : సరికొత్త కథాంశంతో జనరంజకమైన అంశాలతో రూపొందే సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. వైవిధ్యాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రానికి కూడా విజయాన్ని అందిస్తారని నమ్ముతున్నానుఅన్నారు దర్శకుడు…