ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ సీఈవో గా అంకిత్ గుప్తా
365తెలుగు డాట్ కామ్,ఆన్‌లైన్ న్యూస్,అక్టోబర్ 3, హైదరాబాద్, 2020: ప్రతిభ పట్ల తమ నిబద్ధత, కార్యకలాపాల నిర్వహణలో నిర్ధిష్టమైన నాయకులు పోషించిన పాత్రను గుర్తించడంతో పాటుగా ప్రస్తుత మహమ్మారి కారణంగా వ్యాపారంపై భారం పడుతున్న సమయంలో టీమ్స్‌కు స్ఫూర్తి కలిగించిన కారణంగా…