ఏఎస్9415 సప్లయర్ పీపీఏపీ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టిన సైయెంట్
హైదరాబాద్, ఫిబ్రవరి 06, 2021 ః అంతర్జాతీయ ఇంజినీరింగ్,డిజిటల్ సాంకేతిక పరిష్కారాల కంపెనీ సైయెంట్, నేడు తాము ఏఎస్ 9145 సప్లయర్ ప్రొడక్షన్ పార్ట్ అప్రూవల్ (పీపీఏపీ) ప్లాట్‌ఫామ్‌లో తమ ఏరోస్పేస్ డిజిటలైజేషన్ ఆఫరింగ్‌లో భాగంగా పెట్టుబడులు పెట్టినట్లుగా వెల్లడించింది. అంతర్జాతీయంగా…