సికింద్రాబాద్‌లోని విక్రమ్‌పురిలో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ప్రారంభం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్, హైదరాబాద్,మార్చి 4, 2022:భారతదేశంలోనే సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రులలో అంతర్జాతీయ స్థాయి, అతిపెద్దవాటిలో ఒకటైన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) జంట నగరాల్లో క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా సికింద్రాబాద్‌లోని విక్రమ్‌పురిలో కొత్త…