Tag: ASUS Dial

మొట్టమొదటి ప్రో ఆర్ట్‌ సిరీస్‌ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,14 డిసెంబర్‌ 2021 ః తైవనీస్‌ టెక్నాలజీ సంస్ధ అసుస్‌ నేడు తమ వినియోగదారుల పీసీ శ్రేణిని, భారతదేశపు మొట్టమొదటి ప్రో ఆర్ట్‌ సిరీస్‌ ల్యాప్‌టాప్స్‌ను విడుదల చేసింది. కంటెంట్‌ క్రియేటర్లతో పాటుగా సృజనాత్మకత…