‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ ఉస్తావలలో భాగంగా ఆర్ ఓ బి ఆద్వర్యంలో ఛాయా చిత్ర ప్రదర్శన
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఢిల్లీ,మర్చి 13,2021: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు…