బ్లాక్‌బస్టర్ బీర్‌ను ఆవిష్కరించిన అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 9,2022: ఆధునిక,ఆధీకృత బీర్ తయారీ కంపనీ, అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ప్రతిష్టాత్మక బ్రాండ్ బ్లాక్ బస్టర్ (బీబీ)ను తెలంగాణాలో విడుదల చేసింది. మార్కెట్ పరిశోధన,సృజనాత్మక బ్రూవింగ్ ప్రక్రియల…