ఆటిజం టోల్ ఫ్రీ నెంబర్ పోస్టర్ ను ఆవిష్కరించిన మెగా బ్రదర్ నాగబాబు
365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్ ,ఏప్రిల్ 6,2021హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు, వారి కుటుంబాలకు ఉచితంగా సలహాలు, గైడెన్స్ అందించడం కోసం 9100181181 helpline పోస్టర్ను ప్రముఖ నిర్మాత- మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఆవిష్కరించారు. ఈ…