శాంసంగ్-యాక్సిస్ బ్యాంక్ కాంబినషన్లో క్రెడిట్ కార్డ్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,సెప్టెంబర్ 26 2022: శాంసంగ్ భారతీయ వినియోగదారుల కోసం క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించేందుకు టెక్నాలజీ కంపెనీ యాక్సిస్ బ్యాంక్,వీసాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్డ్ ఏడాది పొడవునా Samsung ఉత్పత్తులు,…