Tag: BeautyWithAPurpose

మిస్ వరల్డ్ 2025 కిరీటం థాయ్‌లాండ్‌ వశం: హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన పోటీలు..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మే 31,2025: మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా ముగిశాయి.