మూగజీవులకు కడుపునింపుతున్నబర్డ్ లవర్
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,మార్చి30,హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నగరంలోని మూగజీ వులు ఆకలితో అలమటిస్తున్నాయి.ఆ పరిస్థితిని సికింద్రాబాద్ కు చెందిన శశాంక్ అనే యువకుడు గమనించి వాటికి ఆహారం అందిస్తున్నాడు. ఉదయం, సాయంత్రం జంట నగరాల్లో పలు…