మంత్రి తలసానికి సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు…
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తెలంగాణ,అక్టోబర్ 6,2021:తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.