Tag: bjp is the only alternative to trs – bjp dk aruna

టీఆర్‌ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 7,2022:: అధికార టీఆర్‌ఎస్ 15 రోజుల్లోగా ఎన్నికల హామీలను అమలు చేయాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఆదివారం అన్నారు.