Tag: bjp national president

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ముందు ఎంపీల నివేదిక.. టికెట్ పంపిణీలో కీలకంగా మారనున్న రిపోర్ట్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జులై 6,2023: బీజేపీ పార్టీ వర్గాల ప్రకారం, ఈ నివేదికలో మెరుగైన పనితీరు కనబరిచిన ఎంపీలను 2024 ఎన్నికల్లో తిరిగి ఎన్నికలకు బరిలోకి దించవచ్చు,