భర్తను నిందించడం క్రూరత్వామే: బాంబే హైకోర్టు
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ముంబై అక్టోబర్ 26,2022: భర్తపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయకుండా ‘తాగుబోతు’, ‘స్త్రీలోలుడు’ అనే ముద్ర వేసి పరువు తీయడం ‘క్రూరత్వం’తో సమానమని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ నితిన్ జామ్దార్ ,జస్టిస్ షర్మిలా…