కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు లవ్ లీనా బోర్ గోహేన్ నుఅభినందించిన ప్రధాన మంత్రి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢీల్లీ,ఆగష్టు 4,2021:టోక్యో ఒలింపిక్స్ 2020 లో బాక్సింగ్ క్రీడ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు లవ్ లీనా బోర్ గోహేన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆమె పట్టుదల, దృఢ సంకల్పం ప్రశంసనీయమైనవి…