బాక్సాఫీస్ దగ్గర రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సెన్సేషన్.. తొలిరోజు రూ.186 కోట్ల కలెక్షన్స్‌తో సత్తా చాటిన గ్లోబల్ స్టార్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 11,2025: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’.