Tag: Budget Key Points

Budget 2026 : బడ్జెట్ 2026 లోని 10 కీలక అంశాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1,2026: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.