భూభారతి, బిల్డ్‌నౌ పోర్టల్‌లను అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నరెడ్కో తెలంగాణ
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: రియల్ ఎస్టేట్ డెవలపర్లను ప్రాతినిథ్యం వహించేందుకు, వారి కృషిని సమన్వయించేందుకు 30 ఏళ్ల చరిత్ర ఉన్న నరెడ్కో