Tag: business

పూలతో తయారుచేసిన అగరబత్తిలను విడుదల చేసిన హూవూ ఫ్రెష్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగళూరు,ఆగష్టు 10,2021:దివ్యమైన సువాసనలు,అందమైన రూపంతో మైమరిపింపజేసే పుష్పాలు మన సంస్కృతిలో అంతర్భాగం. సందర్భానికి తగినట్లుగా లభించే పూలను గురించి మనం వెదికినప్పుడు, వినియోగించకుండా వదిలేసిన టన్నుల కొద్ది పూలే ముందుగా స్ఫురణకు వస్తాయి.…